Hyundai Exter CNG | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) తన న్యూ ఎస్యూవీ కారు ఎక్స్టర్ (Exter) ను సీఎన్జీ వర్షన్ లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Hyundai CNG Car | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం ‘హ్యుండాయ్ మోటార్ ఇండియా’ త్వరలో మార్కెట్లోకి డ్యుయల్ సిలిండర్ టెక్నాలజీ బేస్డ్ సీఎన్జీ కార్లను తీసుకొస్తోంది.