రాష్ట్రవ్యాప్తంగా జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయా ల్లో మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయా శాఖల్లో అవినీతిపై ఆరోపణలు రావడంతో సోదాలు చేపట్టినట్టు తెలిసింది.
జగిత్యాలలో తప్పుడు రిజిస్ట్రేషన్‌పై ఈ నెల 4న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘జగిత్యాలలో భూమాయ!’ శీర్షికన ప్రచురించిన కథనం సంచలనం రేపింది. తప్పుడు అసెస్మెంట్, ఇంటి నంబర్లతో భూమి రిజిస్ట్రేషన్‌ను వెలుగు�