ఖమ్మం టౌన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఏసీపీ)గా ఎస్వీ రమణమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన సీపీ సునీల్ దత్‌ను పోలీస్ కమిషనరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
టేకు చెట్ల నరికివేత అనుమతులకు లంచం డిమాండ్ ఎర్రుపాలెం, మే 11: తన భూమిలోని టేకుచెట్ల నరికివేతకు అనుమతి కోరిన ఓ రైతును లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ, సర్వేయర్‌ను ఏసీబీ అదుపులోకి తీసుకొన్నది. ఏసీబీ డీఎస్పీ ఎస్వీ