మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రణీత్‌రావుతోపాటు (DSP Praneeth Rao) మరో ఇద్దరు అధికారులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో (Phone Tapping Case) అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో పలువురు అధికారుల ఇండ్లలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఎస్ఐబీలో రికార్డులు ధ్వంసం చేసి ఆధారాలు లేకుండా చేశారనే అభియోగాల కేసులో కింది కోర్టు ఇచ్చిన పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) డీఎస్పీ ప్రణీత్‌కుమార్ అలియాస్ ప