హైదరాబాద్, మార్చి 21,(నమస్తే తెలంగాణ): ఎస్ఐబీలో రికార్డులు ధ్వంసం చేసి ఆధారాలు లేకుండా చేశారనే అభియోగాల కేసులో కింది కోర్టు ఇచ్చిన పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) డీఎస్పీ ప్రణీత్‌కుమార్ అలియాస్ ప్రణీత్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
కేసు విచారణ లో ఉండగా కస్టడీని సవాల్ చేయడాన్ని తప్పుపడుతూ జస్టిస్ జి రాధారాణి ఉత్తర్వు లిచ్చారు.