‘సాధారణంగా తొలి సినిమాకు ఎవరైనా ప్రేమకథనే ఎంచుకుంటారు. అలా కాకుండా నటనాపరంగా ఛాలెంజ్‌గా ఉండాలని హారర్ ఇతివృత్తంలో నటించాను’ అని చెప్పింది నట్టి కరుణ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం‘డీఎస్‌జే’ (దెయ్�
నట్టి కరుణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డీఎస్‌జే’ (దెయ్యంతో సహజీవనం). నట్టి కుమార్ దర్శకుడు. రాజీవ్ సాలూరు కీలక పాత్రను పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల టీజర్లను ఇటీవల విడుదల చేశారు. దర్శ