దెయ్యం ప్రతీకారం

నట్టి కరుణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డీఎస్‌జే’ (దెయ్యంతో సహజీవనం). నట్టి కుమార్ దర్శకుడు. రాజీవ్ సాలూరు కీలక పాత్రను పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల టీజర్లను ఇటీవల విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘యథార్థ కథ ఆధారంగా రూపొందించాం. తనకు జరిగిన అన్యాయానికి ఆత్మ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందన్నదే చిత్ర ఇతివృత్తం. గ్రాఫిక్స్ మెప్పిస్తాయి. త్వరలోనే విడుదల చేస్తాం’ అన్నారు. తన తండ్రి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటించడం ఆనందంగా ఉందని కథానాయిక నట్టి కరుణ చెప్పింది. ఈ చిత్రానికి కెమెరా: వెంకట హనుమ, నిర్మాత: నట్టి క్రాంతి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నట్టికుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

