డీఎస్సీని మూడు నెలలు వాయిదా వేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామియాదవ్ డిమాండ్ చేశారు. టెట్లో అర్హత సాధించిన విద్యార్థులు డీఎస్సీకి ప్రిపేర్ కావడానికి 3 నెలల సమయం ఇవ్వాలని కోరా రు.
AP DSC 2024 | ఎన్నికల హామీలో చెప్పినట్లుగా మెగా డీఎస్సీని ప్రకటించేందుకు ఏపీ ప్రభుత్వం సర్కార్ కసరత్తు చేస్తోంది. డీఎస్సీ 2024 నోటిఫికేషన్ను విడుదల కోసం కార్యాచరణ మొదలుపెట్టింది. ఇప్పటికే గత ప్రభుత్వం 6 వేల పోస�