YCP Leader Sajjala | ఏపీలో నిర్వహించిన డీఎస్సీ 2025లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
YS Jagan | ఏపీలో కూటమి ప్రభుత్వం చరిత్రలో ఏనాడు లేని విధంగా అతి పెద్ద కుంభ కోణానికి పాల్పడిందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు.
YS Jagan | ఆంధ్రప్రదేశ్‌లో గత సంవత్సరం నిర్వహించిన డీఎస్సీ ఎంపికలో అనేక అవకతవకలు,అక్రమాలు జరిగాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.