మద్యం మత్తు| అసలే మద్యం మత్తు. అమ్మాయి కనిపించింది. ఇక మనసు వింటుందా.. వావీ వరసలు మరిచాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె చేతికి దొరికన రోకలిబండతో కొట్టి చంపేసింది. ఈ ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది.
బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో దారుణం చోటుచేసుకున్నది. కన్నతండ్రిని ఇనుపరాడ్డుతో కుమారుడు కొట్టి చంపాడు. బిజినేపల్లికి చెందిన నరసింహ (55), మహేష్ తండ్రీ కొడుకులు. అయితే నిన్న రాత్రి మద్య�