సైదాబాద్‌లోని (Saidabad) వికాస భారతి హై స్కూల్ విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటిని విక్రయించే వ్యక్తుల సమాచారం పోలీసులకు త
యువత పెడదారి పట్టకుండా తల్లిదండ్రులు వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలని యూసుఫ్‌గూడా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జకియా సుల్తానా అన్నారు. డ్రగ్స్ మహమ్మరిని సమాజం నుంచి శాశ్వతంగా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.