మత్తుపదార్థాలకు అలవాటు పడిన ఒక యువకుడు చివరికి సప్లయర్‌గా మారాడు. ఫుడ్ డెలివరీ బాయ్ అవతారమెత్తిన అతడు గంజాయి సరఫరా చేస్తున్నాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు.
Heroin seized | ఢిల్లీలో రూ. కోటిన్నర విలువైన కేజీ హెరాయిన్‌ను పోలీసులు సీజ్ చేసి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. స్వరూప్ నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి అక్రమంగా హెరాయిన్‌ను తరలిస్తుండగా గుర్తించి పట్టుకున్నారు.