Students rally | నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా మంగళవారం ర్యాలీ నిర్వహించారు.
బర్త్ డే పేరు చెప్పి.. మద్యం మత్తులో మునిగిపోవడంతో పాటు గంజాయి సేవిస్తున్న యువత పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటన బుధవారం గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..