Talasani Srinivas Yadav | ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు ముగిశాకే ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం కార్మికులను మోసం చేయడమేనని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
నర్సంపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతికి కాంగ్రెస్ సర్కారే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత గోసుల శ్రీనివాస్ తేల్చిచెప్పారు.