తెలంగాణ సైనిక సంక్షేమశాఖలో డ్రైవర్ పోస్టులకు మాజీ సైనికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీజీఎస్ఆర్టీసీలో 1201డ్రైవర్ పోస్టులకు సైనిక సంక్షేమశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నవంబర్ మొదటి లేదా రెండో వారంలో శిక్షణను ప్రారంభించనున్నట్టు తెలిసింది. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ)
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిన ఏడాదిలోపు దానిని పునరుద్ధరించుకోకపోతే ఆ మధ్య కాలాన్ని అంతరంగా పరిగణించరాదని పోలీస్ నియామక బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఆ కాలాన్ని లైసెన్స్ ఉన్నట్టుగానే పరిగణిం