వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి తెరకెక్కించిన ప్రేమకథ ‘డ్రింకర్సాయి’. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటించారు. బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, లహరిధర్ బసవరాజు నిర్మాతలు.
ధర్మ, ఐశ్వర్యశర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్' ఉపశీర్షిక. కిరణ్ తిరుమలశెట్టి దర్శకుడు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహ