బీహార్లోని పలు జిల్లాల్లో బాలింతల చనుబాలలో హానికర రసాయనం యురేనియం ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. వారి పాలు తాగే బిడ్డలకు తీవ్ర అనారోగ్య పరిస్థితులు రావచ్చుననే ఆందోళన వ్యక్తమవుతున్నది.
అమృతం ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే, పాలలా ఉంటుందని చెప్పేయవచ్చు. మాధుర్యానికి మాధుర్యం, ఆరోగ్యానికి ఆరోగ్యం! పాలు ఆరోగ్యాన్ని సంరక్షించే పరిపూర్ణ పౌష్ఠికాహారం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ టీ, కాఫీ, �