గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియాకు చెందిన డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయిన దుర్ఘటన జరిగి నెలరోజులు అవుతున్న తరుణంలో ప్రమాదంపై దర్యాప్తు చేసిన ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేటింగ్ బ్య�
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు సాగుతున్న సందర్భంగా దేశంలో బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలను రద్దు చేసే విషయాన్ని భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.