Drawing competitions | అక్టోబర్ నెలలో ముంబైకి చెందిన రంగోత్సవ్ వారు నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీలో 55 మంది టేక్మాల్ మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభను కనబర్చి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
Drawing competitions | మండల కేంద్రంలోని విద్యాభారతి పాఠశాలలో సోమవారం భారత పెట్రోలియం సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు.