14వ శతాబ్దానికి చెందిన కథాంశంతో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్న చిత్రం ‘ద్రౌపతి-2’. రిచర్డ్ రిషి, రక్షణ ఇందుసుదన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మోహన్ జి. దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుప
Draupadi 2 | చారిత్రక కథనంతో 2020లో వచ్చిన సినిమా ద్రౌపది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు ద్రౌపది 2 సినిమా వస్తోంది. వినాయక చవితిని పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు.