గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సిద్ధమయ్యారు. ఓటర్ల తుది జాబితాకు ఫైనల్ కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం విదితమే.
బీరులో ఆల్కహాల్ శాతాన్ని బట్టి ఎక్సైజ్ డ్యూటీ విధించాలన్న కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై బీరు అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.