కాపు, తెలగ, బలిజ సామాజిక వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకునేందుకు హైదరాబాద్లో ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆయా సామాజిక వర్గాలకు చెందిన పలువురు రిటైర్డ్ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు.
వేసవి, వానకాలాల్లో పిల్లలకు డయేరియా సంభవించే అవకాశాలు అధికంగా ఉంటాయని అందువల్ల ఆ వ్యాధి నివారణకు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు.