ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరిన 36వ జాతీయ పుస్తక ప్రదర్శన నేటితో ముగియనుంది. ఆదివారం కావడంతో పుస్తకప్రియులు భారీగా తరలివచ్చారు. స్టాల్స్ కలియతిరుగుతూ తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు.
తెలుగు సాహిత్యానికి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన సాహితీయోధుడు డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె) అని సీఎం కేసీఆర్ కొనియాడారు. కవి, సాహితీవేత్త సినారె 92వ జయంతి (జూలై 29) సందర్భంగా తెలుగు సాహిత్య