రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులోని వెయ్యేండ్లనాటి శివాలయాన్ని పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ శివనాగిరెడ్డి కోరారు.
ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ శివనాగిరెడ్డి విజ్ఞప్తి 100 సమాధుల్లో ప్రస్తుతం మిగిలింది ఆరే హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం మూసాపేటలోని ఇనుప యుగ ఆనవాళ్లను కాపాడు�