రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుత కార్యక్రమమని డీఆర్డీవో మాజీ చైర్మన్, రక్షణ మంత్రిత్వశాఖ సాంకేతిక సలహాదారు డాక్టర్ జీ సతీశ్‌రెడ్డి ప్రశంసించారు.
అంతరిక్ష ప్రయోగంలో విజయవంతమైన స్టార్టప్‌గా గుర్తింపు పొందిన స్కైరూట్ ఏరోస్పేస్ స్టార్టప్ వర్క్‌షాపును కేంద్ర రక్షణశాఖ శాస్త్రీయ సలహాదారు డాక్టర్ సతీశ్‌రెడ్డి ఇటీవల సందర్శించారు.