జిమ్నాస్టిక్ పోటీలు ప్రారంభం
రెండో రాష్ట్రస్థాయి సీఎం కప్-2025 జిమ్నాస్టిక్ పోటీలు శుక్రవారం కరీంనగర్లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రాంతీయ క్రీడా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు.
కొత్తపల్లి, ఫిబ్రవరి 20 : రెండో రాష్ట్రస్థాయి సీఎం కప్-2025 జిమ్నాస్టిక్ పోటీలు శుక్రవారం కరీంనగర్లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రాంతీయ క్రీడా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. జిమ్నాస్టిక్ క్రీడతో శారీరక దృఢత్వం, సమతుల్యత, క్రమశిక్షణ, ధైర్యం, ఆత్మవిశ్వాసం అలవడుతాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. అండర్-12, 14, 15 విభాగాల్లో మూడు రోజుల పాటు ఈ పోటీలు జరుగనుండగా, రా్రష్ట్రవ్యాప్తంగా సుమారు 250 మందికి పైగా క్రీడాకారులు, అఫీషియల్స్, కోచ్‌లు పాల్గొననున్నారు.
ఇంకా చదవల్సిన వార్తలు
సిన్నర్‌కు షాక్
దోహా: ఇటీవలే ముగిసిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీస్‌లోనే నిష్క్రమించిన ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సిన్నర్ మరో షాక్ తగిలింది. ఖతార్ ఓపెన్‌లోనూ అతడు క్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో సిన్నర్.. 6-7 (3/7), 6-2, 3-6తో జాకుబ్ మెన్సిక్ (చెక్) చేతిలో ఓడిపోయాడు. మరో పోరులో టాప్ సీడ్ అల్కరాజ్.. 6-7 (3/7), 6-4, 6-3తో కరెన్ ఖచనోవ్‌ను ఓడించి సెమీస్ చేరాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

