ఫిజియోథెరపిస్టులు మెడికల్ డాక్టర్లు కాదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) తెలిపింది. ఫిజియోథెరపిస్టులు తమ పేర్ల ముందు డాక్టర్ అనే పదాన్ని రాసుకోకూడదని పేర్కొంది.
Physiotherapists | ఫిజియోథెరపిస్టులు వైద్యులు కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) పేర్కొంది. ఈ నేపథ్యంలో వారి పేరు ముందు ‘డాక్టర్’ అని వాడొద్దని ఆదేశించింది.