మరణం అంచు నుంచి మళ్లీ నిండు జీవితం వైపు మళ్లించే లైఫ్ సేవింగ్ సపోర్ట్ సిస్టమే ఎక్మో అని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్ పవన్ గోరుకంటి చెప్పారు.
కేవలం 45 రోజుల వ్యవధిలో 50 రోబోటిక్ సర్జరీలు విజయవంతంగా పూర్తిచేసినట్టు యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.