సినారె నిత్యచైతన్యశీలి అయిన కవి. అంతకుమించిన మానవతామూర్తి. మూలాలను మరువని దీప్తి. ఆయనను దగ్గరగా చూసినవాళ్లకు ఆ విషయం బాగా తెలుసు. తన చివరి శ్వాస వరకు తన స్నేహితులు, పరిచయస్తులను ఆయన మరిచిపోలేదు. ఏటా జనవరి �
ఇటీవలే కేంద్ర బాల సాహిత్య పురసారం అందుకొన్న సిరిసిల్లకు చెందిన కవి, డాక్టర్ పత్తిపాక మోహన్‌ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ప్రత్యేకంగా సతరించారు.