Dr Muhammad Yunus: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డాక్టర్ యునిస్కు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించారు. అయితే పారిస్లో ఉన్న ఆయన .. గురువారం మధ్యాహ్నం ఢాకా చేరుకోనున్నారు.
Dr Muhammad Yunus: హసీనా రాజీనామాతో.. బంగ్లాదేశ్ ఫ్రీ కంట్రీగా మారినట్లు నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మొహమ్మద్ యూనుస్ తెలిపారు. ఆమె ఉన్నంత వరకు.. బంగ్లా ఆక్రమిత దేశంగా నిలిచిందన్నారు. ఓ ఆక్రమిత శక్తి �