ఎల్నినో పరిస్థితులు బలపడుతున్న క్రమంలో నవంబర్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నదని ఐఎండీ మంగళవారం పేర్కొన్నది.
Monsoon: లా నినో స్థితిలో మార్పు వస్తోంది.. ఎల్నినో వస్తోంది.. జూలైలో ఎల్నినో ప్రభావం కనిపించే అవకాశాలు ఉన్నాయని.. దీని వల్ల వర్షాకాలం ఈ ఏడాది సాధారణంగా ఉండే ఛాన్సు ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృ