2025లో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20 లక్షల కుటుంబాలు ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్నాయి. అయితే ఒక్కో కుటుంబానికి సగటున లభించిన పనిదినాలు కేవలం 28 రోజులు మాత్రమే. పూర్తి 100 రోజులు పనిచేసిన కుటుంబాలు సుమారు 6 వేలే. అం�
స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని ప్రగల్భాలు పలికింది. రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం వల్ల పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప