చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య సార్ సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. గురువారం జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డితో సమావేశం ముగిసిన తదుపరి కేటీఆర్,
‘సౌత్ ఇండియా టెంపుల్స్' (దక్షిణ భారత దేవాలయాలు) అనే అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనా పత్రం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాల శిల్పకళ, శాసనాలు, నిర్మాణ శైలిపై ఆయన చేసిన విశ్లేషణలు అంతర్జాతీయ స్థాయిలో గుర్