‘ఒక ఆలోచన రేపటి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేస్తుంది. ఆ దిశగా ఉన్నత విద్య అందించే విద్యా సంస్థల్లో చేరితే ఆ లక్ష్యం నెరవేర్చుకునే అవకాశం లభిస్తుంది.’ అని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్
మల్టీ డిసిప్లీనరీ డిగ్రీ (డ్యూయల్ డిగ్రీ)తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని కేఎల్ యూనివర్సీటీ ఆల్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ డా.జే. శ్రీనివాస రావు అన్నారు.