Dasoju Sravan | రాష్ట్రంలో భూములు అమ్మి ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టాల్సిన అవసరం లేదని, చేతగాక పోతే రేవంత్ రెడ్డి పదవి నుంచి దిగిపోవాలని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వైఖరిని ప్రజలంతా నిలదీయాలని బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ విజ్ఞప్తిచేశారు.
శాసనమండలి సభ్యులుగా నియమించాలని మంత్రి మండలి చేసిన సిఫార్సులను గవర్నర్ తిరసరించడానికి వీల్లేదని దాఖలైన పిటిషన్ను హైకోర్టు ఈ నెల 5న విచారణ చేయనున్నది. ఎమ్మెల్సీలుగా డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్, క�