రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని ఊరూరా ఘనంగా జరుపుకొన్నారు. వేడుకల్లో అధికారులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు
DR Br Ambedkar birth anniversary | అంటరాని తనం, కులవివక్షలపై అలుపెరుగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దశ దిశను చూపిన స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు సిద్ధిపేట జిల్లాలో ఘనంగా జరిగాయి.