DPO Venkateshwar Rao | పంచాయతీల అధికారులు, సిబ్బంది పారిశుధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి వెంకటేశ్వర్ రావు హెచ్చరించారు.
ఆర్థిక ప్రగతిపై ప్రశ్నావళిని సేకరించి, నమోదు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి, మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర రావు ఆదేశించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శుక్రవారం చెన్నూరు మండల కార్యాలయంలో