తడి, పొడి చెత్త సేకరణతో తయారు చేసే వర్మి కంపోస్ట్తో గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయంతో పాటు ఉపయోగాలు ఉంటాయని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, దేవరకొండ డివిజినల్ పంచాయతీ అధికారి శంకర్ నాయక్ తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో వంద శాతం పన్ను బకాయిలను వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కొండ వెంకయ్య ఆదేశించారు. శనివారం మండలంలోని అయిటిపాముల గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను ప�