YS Jagan | ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరగడం అనుమానమేనని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మహిళా సంఘాలకు రుణ మంజూరు లక్ష్యాన్ని గ్రామీణభివృద్ధి సంస్థ చేరుకుంటుందా అన్న అనుమనాలను మహిళా సంఘాల సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.