ఈనెల 19వ తేదీ వరకు దోస్త్ పోర్టల్ ద్వారా డిగ్రీ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు చేసుకునేందుకు అవకాశం ఉందని మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ (దోస్త్)-2021 రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల గడువు తేదీని పెంచినట్టు కాలేజీ విద్య కమిషనర్ నవీన్‌మిట్టల్ గురువారం ఓ ప్రకటనలో తెల�