నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్థంగా సేవలంది స్తు న్న తనను మరోమారు భారీ మెజార్టీతో గెలిపిం చాలని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ కోరారు. బుధవారం మరిపెడలో జిల్లా గ్రంథా లయం చైర్మన్ గుడి�
‘సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటున్న.. డోర్నకల్ ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్టాసుఖాల్లో పాలుపంచుకుంటు న్న. వారితో విడదీయ లేని బంధం. నియోజకవర్గా న్ని అన్ని విధాలా అభివృద్ధి చేశా. గ్రామాలు, తండాలకు తారు రోడ్�