భారీవర్షాలతో మహబూబాబాద్ జిల్లా అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించింది. జిల్లాలో 29.67 సెంటీమీటర్లు సగటు వర్షపాతం నమోదవగా, అత్యధికంగా చిన్నగూడూరులో 45.06 సెంటీమీటర్లు కురిసింది.
డోర్నకల్ రైల్వే జంక్షన్లో గూడ్స్ రైలు వ్యాగన్ల మరమ్మతుల కోసం సిక్లైన్ షెడ్ నిర్మాణం పూర్తయింది. దీంతో పట్టణ ప్రజలు, రైల్వే ఉద్యోగుల ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. సిక్ లైన్ షెడ్ నిర్మాణానికి 2015-16 సంవత�