కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్చరికలు చేసింది. ఏ విధమైన సమ్మెలో పాల్గొనవద్దని, ఆందోళనలు చేయవద్దని ఆదేశించింది. అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరికలు చేసింది.
న్యూఢిల్లీ: ప్రాపర్టీ రిటర్న్స్ దాఖలు చేయని ఐఏఎస్ అధికారుల సంఖ్య 316గా ఉంది. దీనిపై పర్సనల్, లా అండ్ జస్టిస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. వార్షిక స్థిరాస్తుల వివరా�