అక్కినేని నాగచైతన్య, పార్వతి తిరువోతు ప్రధానపాత్రధారులుగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించిన వెబ్ సిరీస్ ‘దూత’. ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లో డిసెంబర్ 1నుంచి ఈ సిరీస్ ప్రసారం కా�
చిన్న బంగార్రాజుగా.. బంగార్రాజు సినిమాలో సందడి చేసిన తర్వాత తొలిసారి చైతూ ఓ వెబ్ సిరీస్లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ను చైతూ ఫేవరేట్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తెరకెక్కిస్తున్నాడు