Dominican Republic | అమెరికాలోని పిట్స్బర్గ్ యూనివర్సిటీకి చెందిన తెలుగు విద్యార్థిని సుదీక్ష కోణంకి (20) డొమెనికన్ రిపబ్లిక్ (Dominican Republic)లోని ఓ రిసార్టులో బీచ్ వద్ద అదృశ్యమైన విషయం తెలిసిందే.
అమెరికాలోని పిట్స్బర్గ్ యూనివర్సిటీకి చెందిన తెలుగు విద్యార్థిని సుదీక్ష కోణంకి (20) డొమెనికన్ రిపబ్లిక్‌లోని ఓ రిసార్టులో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైంది.
కరేబియన్ దీవులైన డొమినికన్ రిపబ్లిక్ లోని పుంట కానా వేదికగా జరిగిన డబ్ల్యూ35 టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ యువ క్రీడాకారిణి సహజ యమలపల్లి డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది.
Dominican Republic | కరేబియన్ దీవుల్లోని డొమినికన్ రిపబ్లిక్లో (Dominican Republic) ఘోర విమాన ప్రమాదం (jet crash) జరిగింది. ఈప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు.