GST Collections | డిసెంబర్ నెలలో జీఎస్టీ చెల్లింపులు రూ.1.77 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వరుసగా పదో నెల జీఎస్టీ వసూళ్లు రూ.1.7 లక్షల కోట్ల మార్కును దాటాయని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
GST Collections | సుస్థిర ఆర్థిక లావాదేవీలు సాగుతున్నాయన్న సంకేతాల నేపథ్యంలో దేశీయ ఆర్థిక లావాదేవీలు పుంజుకోవడంతో మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లకు చేరుకున్నాయి.