దేశీయ పారిశ్రామికోత్పత్తి మందగించింది. ఈ ఏడాది జూలైలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 4.8 శాతానికే పరిమితమైంది. నిరుడు జూలైలో 6.2 శాతంగా ఉండటం గమనార్హం.
దేశీయ పారిశ్రామికోత్పత్తి పడకేసింది. గత ఏడాది డిసెంబర్లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 3.8 శాతంగానే ఉన్నట్టు సోమవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల్లో తేలింది.