వరంగల్ ఎంజీఎంలో శిశువును కుక్కలు పీక్కుతిన్న ఘటనను నిరసిస్తూ దవాఖాన ఎదుట ధర్నా చేసిన తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్తోపాటు తొమ్మిది మందిపై మట్టెవాడ పోలీసు లు కేసు నమోదు చేశారు.
వేసవి ముగిసి తొలకరి వర్షాలు మొదలయ్యాయంటే చాలు కుక్కల స్వైర విహారం, కుక్క కాట్లు అనే వార్తలు సర్వసాధారణమైపోతాయి. మరి ఈ సమయంలోనే కుక్కలు ఎక్కువగా మనుషులను ఎందుకు కరుస్తాయి? భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగినప్పు�