SIRICILLA | సిరిసిల్ల కలెక్టరేట్, ఏప్రిల్ 3 : భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. వివిధ పార్టీల నేతలు, సంఘాల నాయకులు ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్లగొండ మర్రిగ�