అరుదైన ఖనిజాల ఎగుమతిపై బీజింగ్ తాజాగా ఆంక్షలు విధించడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా ‘దుష్ట, శత్రుత్వపూరితమైన చర్య’ తీసుకుందని ఆయన ఆరోపించారు.
హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజును 1 లక్ష డాలర్లకు(రూ.88 లక్షలు) పెంచుతూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న చర్య భారతదేశ టెక్నాలజీ సర్వీసు కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని భారతీయ టెక్ పరిశ్రమల జాతీయ సంఘం నేషనల్ అస